Logo
Download our app
ఈ పక్షి గూడు ఖ‌రీదు ల‌క్ష‌ల్లో ..!
NEWS   Jun 22,2026 10:46 am
స్విఫ్ట్‌లెట్ అనే చిన్న పక్షి తన లాలాజలంతో నిర్మించే గూడు ఇంట‌ర్నేష‌న‌ల్‌ మార్కెట్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోంది. ఆగ్నేయాసియా దేశాల్లో, చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్‌లలో ఈ గూళ్లకు భారీ డిమాండ్ ఉంది. వీటితో \'బర్డ్ నెస్ట్ సూప్\' అనే పోషక విలువలున్న ఆహారాన్ని తయారు చేస్తారు. ఈ గూళ్లను సేకరించడం ప్రమాదకరమైన పని. పెరుగుతున్న డిమాండ్‌తో ఇది ఒక పెద్ద బిజినెస్‌గా మారింది.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source