Logo
Download our app
డోన్ హైవేపై ₹4.50 కోట్ల బంగారం చోరీ
NEWS   Jun 21,2026 11:05 am
నంద్యాల జిల్లా డోన్ హైవేపై సినీ సన్నివేశాన్ని తలపించేలా రూ.4.50 కోట్ల విలువైన 2.750 కేజీల బంగారాన్ని దొంగలు అపహరించారు. మోతిలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారంతో ప్రయాణిస్తుండగా, అనంతపురం నుంచి స్కార్పియో కారులో బస్సును ఫాలో చేసిన దొంగలు డోన్ సమీపంలో బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. జడ్చర్ల చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితుడు డోన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Top News

LATEST NEWS   Jul 13,2026 07:04 pm
MJPVC బలోపేతానికి ముందుకు రావాలి
నారాయణపేట జిల్లా రాఘవేంద్ర కాలనీలో ఎంజెపీవీసీ (MJPVC) మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు సంగోళ్ల అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా...

LATEST NEWS   Jul 13,2026 07:03 pm
పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్
వెల్లుల్ల గ్రామంలో జెడ్ పి యస్ స్కూల్ ఆవరణలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్లబండ్జెల్ టాబ్లెట్ వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు తిరుపతి....

BIG NEWS   Jul 13,2026 07:02 pm
న‌ర‌రూప రాక్ష‌సుడు రాజ్‌కుమార్ మృతి
షాబాద్‌ నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్‌ చనిపోయాడు. కొత్తూరులో రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 3 రోజుల క్రితం...

⚠️ You are not allowed to copy content or view source