Logo
Download our app
యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం
NEWS   Jun 21,2026 11:09 am
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సభ్యులు యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేస్తూ ధ్యానం చేశారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల శారీరక, మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. యోగా ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం వాకింగ్ గ్రూప్ సభ్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డిని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top News

SPORTS   Jun 21,2026 11:25 am
11 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, లిస్ట్-ఎ క్రికెట్...

LATEST NEWS   Jun 21,2026 11:20 am
2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్‌
తెలంగాణలో కీలకమైన మెట్రో విస్తరణ, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి, సమస్యలను తేల్చుకోవాలనే ప‌నిలో ప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 2...

LATEST NEWS   Jun 21,2026 11:05 am
డోన్ హైవేపై ₹4.50 కోట్ల బంగారం చోరీ
నంద్యాల జిల్లా డోన్ హైవేపై సినీ సన్నివేశాన్ని తలపించేలా రూ.4.50 కోట్ల విలువైన 2.750 కేజీల బంగారాన్ని దొంగలు అపహరించారు. మోతిలాల్ అనే వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్...

⚠️ You are not allowed to copy content or view source