Logo
Download our app
బండి భగీరథ్‌కు వారం బెయిల్‌ మంజూరు
NEWS   Jun 20,2026 06:01 pm
హైదరాబాద్‌: బండి భగరీథ్‌కు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. పోక్సో కేసులో భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మే 16న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించ‌గా, నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న అత‌ను ఈ మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈనెల 28 వరకు (వారం రోజులు) బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు జ‌డ్జీ ఉత్తర్వులు జారీ చేశారు.

Top News

ENTERTAINMENT   Jun 20,2026 05:37 pm
రామ్‌చ‌ర‌ణ్ కూతురు క్లింకార ఇదిగో..
రామ్ చరణ్, ఉపాసన గారాలపట్టి క్లింకార కొణిదెల పుట్టిన రోజు సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్ రివీల్ చేశారు. మెగా ప్రిన్సెస్ ఎంత ముద్దుగా ఉందో...

LIFE STYLE   Jun 20,2026 05:02 pm
28% దిగొచ్చిన‌ బంగారం ధరలు!
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో ఔన్సుకు 5,602 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకిన పసిడి, ప్రస్తుతం 4,150–4,170 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో...

LATEST NEWS   Jun 20,2026 01:37 pm
కార్పొరేటర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు
కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ నాలుగో డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి అశోక్ ఆధ్వర్యంలో DMHO సహకారంతో రాహుల్ గాంధీ నగర్ ఆదర్శ వెల్ఫేర్ ప్రాంగణంలో మెగా హెల్త్...

⚠️ You are not allowed to copy content or view source