Logo
Download our app
28% దిగొచ్చిన‌ బంగారం ధరలు!
NEWS   Jun 20,2026 05:02 pm
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో ఔన్సుకు 5,602 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకిన పసిడి, ప్రస్తుతం 4,150–4,170 డాలర్ల మధ్య ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,080గా కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధాన సంకేతాలు, డాలర్ బలపడటం ధరల పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఫెడ్ భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source