రామ్‌చరణ్ కూతురు క్లింకార ఇదిగో..
NEWS Jun 20,2026 05:37 pm
రామ్ చరణ్, ఉపాసన గారాలపట్టి క్లింకార కొణిదెల పుట్టిన రోజు సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్ రివీల్ చేశారు. మెగా ప్రిన్సెస్ ఎంత ముద్దుగా ఉందో అంటూ మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మూడో పుట్టినరోజు సందర్భంగా క్లీంకార ఫొటోలను ఉపాసన సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.