Logo
Download our app
బ్రిడ్జి మరమ్మత్తు పనుల పరిశీలన
NEWS   Jun 20,2026 11:36 am
లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతు వాగు రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న మరమ్మత్తు పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి, ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. వంతెన మరమ్మత్తుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాల్సి వస్తున్నందున స్థానిక ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source