Logo
Download our app
అయోధ్య రాముడికి అరుదైన మామిడి
NEWS   Jun 16,2026 06:10 pm
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జపాన్‌కు చెందిన ‘మియాజాకి’ మామిడిని అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పించారు. స్థానిక రైతు ఓంప్రకాశ్ సింగ్ రెండేళ్ల క్రితం నాటిన ఈ మొక్క అయోధ్య వాతావరణంలో పెరిగి ఈ సీజన్‌లో డజను పండ్లు ఇచ్చింది. సంప్రదాయం ప్రకారం తొలి పండును తులసి దళంతో కలిసి రాముడికి అర్పించారు. ‘ఎగ్ ఆఫ్ ది సన్’గా ప్రసిద్ధి చెందిన ఈ మామిడి కిలోకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతుంది. రూబీ ఎరుపు రంగు, అద్భుతమైన తీపి, పీచు ఉండదు.

Top News

SPORTS   Jun 16,2026 06:21 pm
స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకుంది. ప్రముఖ Time మ్యాగజైన్ 2026 సంవత్సరానికి ప్రకటించిన ‘క్రీడారంగంలో 100...

LATEST NEWS   Jun 16,2026 12:52 am
సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, AI బిల్డింగ్‌కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు...

LATEST NEWS   Jun 15,2026 08:18 pm
మైనర్ బాలికపై అత్యాచారం బాధాకరం
ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పాల్వంచ పట్టణ BRS పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు...

⚠️ You are not allowed to copy content or view source