Logo
Download our app
మైనర్ బాలికపై అత్యాచారం బాధాకరం
NEWS   Jun 15,2026 08:18 pm
ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని పాల్వంచ పట్టణ BRS పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో చెప్పారు. ఆ బాలికకు ప్రభుత్వం తరఫున వైద్యం కూడా చేయించలేదన్నారు. వైద్యం కోసం ఆ పేద కుటుంబం రూ.70వేలు ఖర్చు చేశారని తెలిపారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source