Logo
Download our app
సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ
NEWS   Jun 16,2026 12:52 am
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, AI బిల్డింగ్‌కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అమరావతి సహా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో అర్బన్ గవర్నెన్స్ అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ప్రకృతి సేద్యం ద్వారా సాగుచేస్తున్న వ్యవసాయ విధానాలను లారెన్స్ వాంగ్‌కు వివరించారు.

Top News

LATEST NEWS   Jun 19,2026 08:50 am
గౌడ సంఘ అధ్యక్షునిగా నారాయణ గౌడ్
గౌడ సంఘ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని పెరుమల నారాయణ గౌడ్ అన్నారు. బండలింగాపూర్ గ్రామంలోని గౌడ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గౌడ సంఘానికి...

LATEST NEWS   Jun 19,2026 06:38 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల...

LATEST NEWS   Jun 19,2026 05:56 am
PIB ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌
మహబూబ్‌నగర్‌లో PIB అధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో ‘వార్తాలాప్’ వర్క్‌షాప్‌ జరుగుతోంది. ముద్దం నరసింహస్వామి రిసోర్స్ పర్సన్‌గా జర్నలిస్టులను ఉద్దేశించి “కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల విజయాలు” అంశంపై...

⚠️ You are not allowed to copy content or view source