Logo
Download our app
మండల ప్రజాపరిషత్‌లో ఆవిర్భావ వేడుకలు
NEWS   Jun 03,2026 12:16 am
మెట్‌పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ రామకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించారు. ఎంఫీఓ ప్రదీప్ కుమార్, నరసింహారెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 03,2026 12:17 am
దుబాయ్ ఎన్నారై బాలరాజు గౌడ్ సేవాభావం
దుబాయ్‌లో నివసిస్తున్న సోమారంపేట గ్రామ వాస్తవ్యులు, అల్ట్రీ షా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ దుబాయ్ ఇన్‌చార్జ్ పల్లె బాలరాజు గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు....

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం
కృష్ణ మండల పరిధిలోని ఖాన్‌దొడ్డి గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను మాజీ ఉపసర్పంచ్ సంగోల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...

LATEST NEWS   Jun 03,2026 12:15 am
పీఎస్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మెట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఘనంగా నిర్వహించారు. సీఐ సురేష్‌బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు...

⚠️ You are not allowed to copy content or view source