Logo
Download our app
పీఎస్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
NEWS   Jun 03,2026 12:15 am
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మెట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఘనంగా నిర్వహించారు. సీఐ సురేష్‌బాబు జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మహనీయుల సేవలను పోలీసులు స్మరించుకున్నారు. ఎస్సై కిరణ్‌కుమార్, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు జలంధర్, రామేశ్, సునీల్, శ్రీనివాస్, ధనుంజయ్‌తో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అధికారులు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...

LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...

కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...

⚠️ You are not allowed to copy content or view source