Logo
Download our app
ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం
NEWS   Jun 03,2026 12:17 am
కృష్ణ మండల పరిధిలోని ఖాన్‌దొడ్డి గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను మాజీ ఉపసర్పంచ్ సంగోల అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగోల అశోక్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణకు వాటా దక్కాలనే లక్ష్యంతో జరిగిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించిందన్నారు. అప్పటి నుంచి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయలక్ష్మి, తిప్పయ్య, బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source