Logo
Download our app
ఎమ్మెల్యే చొరవతో గీతాకార్మికులకు సాయం
NEWS   Jun 03,2026 12:12 am
మెట్‌పల్లి: మెట్లచిట్టాపూర్ లోని ఈత వనం అగ్నిప్రమాదంలో చెట్లు, బోరు పంపుసెట్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కలెక్టర్‌తో మాట్లాడి గ్రామానికి కొత్త బోర్‌వెల్, పంపుసెట్ మంజూరు చేయించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులను గ్రామ సర్పంచ్ సుంకేట అరుణ గీతా కార్మికులకు అందజేశారు. ఎమ్మెల్యే చొరవతో సహాయం అందడంతో గీతా కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source