Logo
Download our app
ఇకపై కొలువుల జాతర: సీఎం రేవంత్
NEWS   Jun 02,2026 01:58 pm
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చిందని తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో మాట్లాడిన సీఎం, తెలంగాణ ఆవిర్భావానికి కృషి చేసిన సోనియా, మ‌న్మోహ‌న్‌ల‌ కృతజ్ఞతలు తెలిపారు. 67 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈ నెలలోనే మరిన్ని నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా నిధులు అందించామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.లక్ష కోట్ల రుణాలు అందించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...

LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...

కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...

⚠️ You are not allowed to copy content or view source