Logo
Download our app
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు
NEWS   Jun 02,2026 11:35 am
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా NSS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశ్రీ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1945-48 మధ్య నిజాం దోపిడి పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం భూమి, ఆత్మగౌరవం కోసం జరిగిందని పేర్కొన్నారు. త్యాగాలతో సాధించిన తెలంగాణ మళ్లీ కొందరి చేతుల్లో కేంద్రీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నిజమైన మేలు జరగాలంటే అవినీతి, దోపిడి రాజకీయాలు, కుటుంబ పార్టీలకు ముగింపు పలకాలని అన్నారు. భూసంస్కరణలు చేపట్టి భూమిలేని పేదలకు భూములు పంచడం, ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం, న్యాయం అందించడం ద్వారా సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు. నిజాయితీ గల నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Jun 01,2026 09:45 pm
ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను సదాశివనగర్ గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష, రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు పూల బొకే...

LATEST NEWS   Jun 01,2026 09:42 pm
బాధితుడికి పైడి ఎల్లారెడ్డి సాయం
నాగిరెడ్డిపేట్ మండలం ధర్మారెడ్డి గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్‌కు గురై గాయపడిన వ్యక్తిని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు....

ENTERTAINMENT   Jun 01,2026 09:31 pm
ఘ‌నంగా 'పెద్ది' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్
రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు వైభవంగా జరుగుతోంది....

⚠️ You are not allowed to copy content or view source