Logo
Download our app
ఈ మామిడి కిలో ధర రూ.2.5 లక్షలు!
NEWS   May 30,2026 10:07 am
నిర్మల్: నవాబుపేట (కడెం)లో ఆయుర్వేద వైద్యుడు డా. రాపల్లి సత్యం మూడేళ్ల క్రితం కేరళ నుంచి జపాన్‌కు చెందిన మియాజకి రకం ఒక్కో మామిడి మొక్కను రూ.10 వేల చొప్పున కొనుగోలు చేసి 6 మొక్కలు నాటగా, ప్రస్తుతం 5 చెట్లు పెరిగి కాతకు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మామిడి కిలో ధర రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ పండ్లను ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు అందజేశారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source