Logo
Download our app
భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె
NEWS   May 30,2026 09:55 am
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న ఆమె.. ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్క‌డి శిల్పకళను చూసి టిఫానీ అబ్బురపడింది. ఆలయ ఆవరణలో 108 అడుగుల నీలకంఠ్‌ వర్ణీ విగ్రహాన్ని సందర్శించారు. టిఫానీ ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ను సందర్శిస్తారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source