Logo
Download our app
ముప్పిడి శ్రీనివాస్ జ్ఞాపకార్థం మొక్కల పంపిణీ
NEWS   May 28,2026 11:07 pm
రామవరం ప్రశాంతి నికేతన్ నివాసంలో ముప్పిడి శ్రీనివాస్ పెద్దకర్మ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బంధుమిత్రులకు సుమారు 100 మొక్కలను పంపిణీ చేశారు. ముప్పిడి శ్రీనివాస్ జ్ఞాపకార్థంగా మొక్కలు పంచాలని ప్రకృతి ప్రేమికుడు కెఎన్ రాజశేఖర్ సూచించగా, ఆయన చెల్లెలు దీకొండ కిరణ్మయి, బావ శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇలా చేయడం ముప్పిడి శ్రీనివాస్‌కు నిజమైన నివాళిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   May 28,2026 11:08 pm
మొబైల్ ఫోన్ అప్పగించిన త్రీ టౌన్ పోలీసులు
కొత్తగూడెం ప్రగతి నగర్‌కు చెందిన చంద్రగిరి నాగేశ్వరరావు మొబైల్ ఫోన్ చోరీకి గురికావడంతో స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు...

BIG NEWS   May 28,2026 11:06 pm
బాధితుల‌ను పరామర్శించిన పైడి ఎల్లారెడ్డి
రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో...

LATEST NEWS   May 28,2026 11:04 pm
సమస్యను పరిష్కరించిన కార్పొరేటర్ భాగ్యలక్ష్మి
పాల్వంచ 4వ డివిజన్‌కు ఆనుకుని ఉన్న గ్రామపంచాయతీ పరిధిలోని చర్చి కాంపౌండ్‌లో రాత్రి వీచిన బలమైన గాలులకు ఆరోగ్య మాత చర్చ్ గోడ కూలి ఎలక్ట్రికల్ తీగలపై...

⚠️ You are not allowed to copy content or view source