Logo
Download our app
మ‌ధుసూద‌న్‌గౌడ్‌కు శ్రీమ‌హానంది అవార్డు
NEWS   May 27,2026 03:27 pm
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 5వ వార్షికోత్స‌వ సంద‌ర్భంగా అధ్య‌క్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల్లో ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామి మ్యారేజ్ బ్యూరో అధినేత మ‌ధుసూద‌న్ గౌడ్‌కు శ్రీ మ‌హానంది అవార్డుతో పాటు గౌత‌మ బుద్ద సేవ‌ర‌త్న అవార్డుల‌తో స‌త్క‌రించారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్, MLC ఎల్ రమణ, ప‌ల్లె ల‌క్ష్మణ్ గౌడ్, దైవజ్ఞ శర్మ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   May 27,2026 02:11 pm
భట్టి విక్రమార్కకు ATA ఆహ్వానం
జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీ -ల్యాండ్‌లో జ‌రిగే 19వ ATA తెలుగు మహాసభ ల‌కు హాజరుకావాల్సిందిగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని...

LATEST NEWS   May 26,2026 02:42 pm
పోలీస్ సిబ్బందికి సామ‌గ్రి పంపిణీ
పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ సతీష్ క్యాపులు, వాటర్ బాటిల్స్, కూలింగ్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా...

LATEST NEWS   May 26,2026 02:41 pm
నిత్యవసర సరుకులు పంపిణీ
పాల్వంచ మండల పరిధిలోని సరేకల్లు గిరిజన ప్రాంతంలో జనహిత ఫౌండర్ బేర శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు పౌష్టిక ఆహారం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ...

⚠️ You are not allowed to copy content or view source