Logo
Download our app
MJVC ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం
NEWS   May 26,2026 09:10 am
మక్తల్ అసెంబ్లీ పరిధిలోని గీతం హై స్కూల్‌లో ఎంజేపివిసి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కెవి నరసింహ తెలిపారు. మంగళవారం (మే 26, 2026) నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో మగానూర్, మక్తల్, ఉట్కూర్, నర్వ మండలాలకు చెందిన ఆసక్తి గల యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. పాటలు, కవితలు రాయడం, పాటలు పాడడం, స్టేజ్‌పై మాట్లాడడం, స్వచ్ఛమైన రైటింగ్, సోషల్ మీడియాపై అవగాహన, మోటివేషన్ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే నిలువురాళ్ల చరిత్రపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సందర్శనలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source