చంద్రశేఖర్ గౌడ్‌కు శుభాకాంక్షలు
NEWS May 19,2026 11:06 am
రాష్ట్ర కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన చంద్రశేఖర్ గౌడ్‌ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రశేఖర్ గౌడ్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీధర్, స్వదేశీ పరికిపండ్ల ప్రతినిధులు సతీష్ వర్మ, రాకేష్, నారాయణరెడ్డి, అంబాజీ రాథోడ్, నరసయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.