Logo
Download our app
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
NEWS   Jul 09,2026 12:32 pm
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు. మంచి ఆరోగ్య అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హెచ్‌ఎం అమర్‌నాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

LATEST NEWS   Jul 08,2026 09:36 am
YSR ఆశయాలు స్ఫూర్తి: కాటిపల్లి గంగారెడ్డి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ఆత్మ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి గంగారెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రైతన్నకు భరోసా...

⚠️ You are not allowed to copy content or view source