Logo
Download our app
పార్కును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
NEWS   May 17,2026 01:54 pm
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి సాయిరాంపుర కాలనీలో ఉన్న చిన్న పిల్లల పార్కును మున్సిపల్ కమిషనర్ సందర్శించి, పిల్లలు ఆడుకునే సామాగ్రి పాడవటంతో వాటిని పరీక్షించారు. పట్టణంలో ఏకైక పార్కు ఇదొక్కటే అని, బాగు చేయించి పిల్లలకు ఆడుకోవడానికి అందుబాటులోకి తీసుకు రానున్న‌ట్టు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కట్కం రాజేంద్ర ప్రసాద్, విలాసాగర్ రవి, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source