భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం
NEWS May 16,2026 11:43 pm
పోక్సో కేసులో తన కుమారుడు భగీరథ్‌ను చట్టంపై గౌరవంతో పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. భగీరథ్ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆధారాలు పరిశీలించిన తర్వాత బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారని తెలిపారు. మరోవైపు, భగీరథ్‌ను నార్సింగి వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తూ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అనంతరం మేడ్చల్ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచారు.