Logo
Download our app
తెలంగాణలో పొదుపు మంత్రం షురూ
NEWS   May 14,2026 11:53 pm
ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ఐటీ రంగంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానాన్ని విస్తృతంగా అమలు చేస్తే ఇంధన వినియోగం, ట్రాఫిక్, కాలుష్యం గణనీయంగా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. CM రేవంత్ స్వయంగా కాన్వాయ్ వాహనాల సంఖ్య తగ్గించే నిర్ణయంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. నగర పరిసరాల్లో సీఎం కాన్వాయ్‌ను 2-3 వాహనాలకే పరిమితం చేయాలనే ఆలోచనపై కసరత్తు చేస్తున్నారు. ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంచేందుకు ఈ చర్యలు దోహదపడనున్నాయి.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source