మంత్రి పొన్నంకు నీలం రమేష్ శుభాకాంక్షలు
NEWS May 09,2026 06:04 am
మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా జాతీయ కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నీలం రమేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని నీలం రమేష్ ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి సేవలను ఆయన ప్రశంసించారు.