Logo
Download our app
'హెటిరాజా' ప్రారంభించిన చిన్నజీయర్
NEWS   May 08,2026 05:05 pm
HYD: నందగిరి హిల్స్ లో HETI RAJA కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చిన్న జీయర్ స్వామి దివ్య ఆశీస్సులతో కార్యాలయాన్ని ప్రారం భించారు. ప్రముఖులు పాల్గొని సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆతిథ్యమిచ్చిన సతీష్ కొండ్రెడ్డి అతిథులను స్వాగతించి సంస్థ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ఆధ్యాత్మిక వాతావర ణంలో జరిగిన ఈ వేడుక ఆకట్టుకుంది. ఈ సంస్థ మరింత విజయపథంలో దూసుకెళ్లాలని అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   May 08,2026 11:47 pm
విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు!
TVK అధినేత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మళ్లీ సందిగ్ధత నెలకొంది. తాజాగా IUML విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్, CPI, CPM...

LATEST NEWS   May 08,2026 04:40 pm
ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై
తమిళనాడు రాజకీయాల్లో భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే - కాంగ్రెస్ మధ్య...

LATEST NEWS   May 08,2026 02:30 pm
ఉదయం 11కు విజయ్ ప్రమాణం!
చెన్నై: తనకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపిన టీవీకే విజయ్ ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర ఆహ్వానించారు. దీంతో సీఎంగా విజయ్ ఉదయం...

⚠️ You are not allowed to copy content or view source