Logo
Download our app
తమిళనాడులో అల్లర్లకు ఛాన్స్: హోంశాఖ
NEWS   May 07,2026 01:17 pm
తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అల్లర్లు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. పార్టీల కార్యాలయాలు, గవర్నర్ రాజభవన్, ఇతర కీలక ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన కూడళ్లలో కేంద్ర బలగాలను మోహరించాలని సూచించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అది తీవ్రమైన శాంతిభద్రతల సమస్యగా మారుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

Top News

LATEST NEWS   Jun 07,2026 11:50 pm
ప్రకాశ్‌రాజ్‌కు ఆర్జీవీ మద్దతు
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించకుండా అనుసరించాలని నాగబాబు సూచించగా, "మేం గొర్రెలం కాదు.. ప్రజాస్వామ్యంలో...

LATEST NEWS   Jun 07,2026 11:36 pm
ఈత వనంలో అగ్నిప్రమాదం
మెట్‌పల్లి: ఈతవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు ఈత చెట్లకు వ్యాపించడంతో భారీగా మంటలు చెలరేగాయి,సుమారు 1800 ఈత చెట్లు కాలిపోయినట్లు...

కరాటే పోటీల్లో మెట్‌పల్లి విద్యార్థుల ప్రతిభ
జగిత్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మెట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో జాహ్నవి, పవిత్ర, మణీంద్ర, సంధ్య బంగారు...

⚠️ You are not allowed to copy content or view source