Logo
Download our app
డ్వాక్రా మహిళల కుమార్తెలకు ‘కల్యాణలక్ష్మి’
NEWS   May 07,2026 12:30 pm
ఏపీ కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుమార్తెల వివాహానికి చేయూత ఇచ్చేలా ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆడబిడ్డల పెళ్లికి ఈ పథకం కింద రూ.లక్ష వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source