Logo
Download our app
శ్రీతేజ్‌ ఇంటికి అల్లు అరవింద్‌, స్నేహ
NEWS   May 06,2026 11:52 pm
‘పుష్ప 2’ విడుదల సందర్భంగా తొక్కిసలాట ఘ‌ట‌న‌లో గాయపడిన శ్రీతేజ్‌, అతడి కుటుంబాన్ని నిర్మాత అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ భార్య స్నేహ పరామర్శించారు. శ్రీతేజ్ నివాసానికి వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అండగా ఉంటామని కుటుంబానికి భరోసా కల్పించారు. శ్రీతేజ్‌ సోదరితో మాట్లాడిన అల్లు అరవింద్ ఆమెను చదిస్తానని హామీ ఇచ్చారు. ‘పుష్ప 2’ (2024 డిసెంబరు) ప్రీమియర్‌ షో వేళ జరిగిన తొక్కిసలాటలో.. శ్రీతేజ్‌ తల్లి రేవతి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలు కాగా.. కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో వైద్యం కొనసాగింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source