Logo
Download our app
నా కాన్వాయ్‌ కోసం ప్రజలను ఆపుతారా?
NEWS   May 06,2026 08:29 pm
తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగించ‌వ‌ద్ద‌ని, ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని సీఎం రేవంత్‌రెడ్డి.. డీజీపీకి సూచించారు. సీఎం దిల్లీ వెళ్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టు దగ్గ‌ర‌ భారీగా వాహనాలు నిలిచిపోవడంపై ఫైర్ అయ్యారు. తన కాన్వాయ్‌ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, సీఎం కాన్వాయ్‌ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపేసి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source