Logo
Download our app
ఆమ్ఆద్మీ ఆధ్వర్యంలో చలివేంద్రం
NEWS   May 06,2026 08:21 pm
నిర్మల్: వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండల్లో ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం, పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆశయాలకు, పార్టీ ప్రజాసేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source