Logo
Download our app
చీరలను పంపిణి చేసిన కౌన్సిలర్
NEWS   May 06,2026 11:46 pm
కామారెడ్డి: అడ్లూర్ మహిళ సమాఖ్య భవనంలో ఇందిరా మహిళ శక్తి చీరలను మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ జాదవ్ మోతిలాల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఉచిత బస్సు సౌకర్యంతో పాటు మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లూరి భూమయ్య, జీపీవో భూమేష్, ఆర్పీ చంద్రకళ, కుంబాల గంగరాజు, ఈశ్వర్, మహిళలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source