Logo
Download our app
టచ్‎లోకి 10 మంది ADMK ఎమ్మెల్యేలు!
NEWS   May 05,2026 12:21 pm
తమిళనాట‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, మెజారిటీకి ఇంకా 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతు కోసం విజయ్ ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఐతే అన్నాడీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు విజయ్‌తో టచ్‌లో ఉన్నారన్న వార్తలపై అప్రమత్తమైన పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి అత్యవసర సమావేశం నిర్వహించారు. మెజారిటీ కోసం రాజకీయ జంపింగ్‌లు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source