ఇందిరా రికార్డును సమం చేసిన బీజేపీ
NEWS May 05,2026 11:13 am
పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఘన విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 21కి చేరింది. ఇది బీజేపీకి ఒక చారిత్రక మైలురాయి. 1970ల చివరలో ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ నెలకొల్పిన రికార్డును కూడా సమం చేసింది. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు బీజేపీ కేవలం 7 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.