Logo
Download our app
10వ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం
NEWS   May 04,2026 10:47 pm
కామారెడ్డి పట్టణంలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గజవాడ సాత్విక 583/600 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంక్ సాధించగా, పాఠశాల వందశాతం ఉత్తీర్ణతను నమోదు చేసింది. 500కు పైగా మార్కులు 30 మంది విద్యార్థులు సాధించడం విశేషం. ఈ విజయంపై కరస్పాండెంట్ గురువేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source