Logo
Download our app
సీఎం కావాలనేదే లక్ష్యం: త్రిష
NEWS   May 04,2026 06:19 pm
సౌతిండియా క్రేజీ హీరోయిన్ త్రిష బ‌ర్త్ డే నేడు. 16 ఏళ్ల వయసులోనే మిస్‌ చెన్నై కిరీటం సొంతం చేసుకున్న త్రిష‌, ‘జోడి’లో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసింది. తమిళ, తెలుగులో బ్లాక్‌బాస్టర్‌ చిత్రాల్లో నటించింది. క్రిమినల్‌ సైకాలజిస్ట్‌ కావాలనుకున్న ఈ భామ మోడలింగ్‌ వైపు వెళ్లి సినీ ఎంట్రీ ఇచ్చింది. సీఎం కావాలనేదే తన లక్ష్యమని కొన్నేళ్ల కిందట సరదాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాజాగా సీఎం ప‌ద‌వికి ద‌గ్గ‌ర‌లో ఉన్న విజ‌య్ ఇంటికి వెళ్లింది త్రిష‌.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source