Logo
Download our app
షబ్బీర్ అలీని కలిసిన మండల అధ్యక్షులు
NEWS   May 04,2026 10:45 pm
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నూతన మండల అధ్యక్షులను నాయకులు కోరారు. గ్రామ స్థాయిలో పర్యటిస్తూ మండల కమిటీలతో పాటు యువజన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ష‌బ్బీర్ ఆలీ మాట్లాడుతూ పార్టీ శక్తిని గ్రామ స్థాయి నుంచి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, నూతన మండల అధ్యక్షులు పాత రాజు, ఆశబోయిన శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, నోషిలాల్, మాజీ మండల అధ్యక్షులు అనంత్ రెడ్డి, సుతారి రమేష్, కౌన్సిలర్ మోతిలాల్, మాజీ జడ్పీటీసీ తీర్మాల్ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఇంద్రాసేన రెడ్డి, సర్పంచులు ఇరేణి నర్సయ్య, సదర్ నాయక్, అనిల్, సంతోష్ రెడ్డి, సంతోష్ భూక్యా, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source