Logo
Download our app
పార్కును ప‌రిశీలించిన‌ కౌన్సిలర్
NEWS   May 04,2026 09:16 am
కోరుట్ల: సాయిరాంపుర్ కాలనీలో జాతీయ రహదారి పక్కన ఉన్న పిల్లల పార్కును కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ పరిశీలించారు. పార్కులో పాడైన చిన్నారుల ఆట పరికరాలను ఆయన పరిశీలించి, వాటి పరిస్థితిని మున్సిపల్ కమిషనర్‌కు నివేదిస్తానని తెలిపారు. పట్టణంలో ఏకైక‌ పార్కు కావడంతో, పాడైన పరికరాలను త్వరలోనే మరమ్మతు చేయడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మాజీ మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, విలాసాగర్ రవి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source