Logo
Download our app
ఇంటరే భవిష్యత్తుకు పునాది: మేయర్ గణేష్
NEWS   May 03,2026 05:45 pm
ఇంటర్‌లోనే లక్ష్యం ఏర్పరచుకొని సాధించాలని, తల్లిదండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 8వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ, బంజారా కాలనీ, కుంటినాగుల గూడెంలో 10వ తరగతి పాసైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ గణేష్ మాట్లాడుతూ 10 తర్వాత ఇంటర్, పాలిటెక్నిక్, సాంకేతిక కోర్సులు ఉన్నా ఇంటరే భవిష్యత్తుకు పునాది అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణ, పట్టుదలతో చదవాలని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source