Logo
Download our app
మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నౌసిలాల్
NEWS   May 03,2026 05:45 am
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండల నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నౌసిలాల్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, యువ నాయకుడు ఇలియాస్లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి రావడానికి సహకరించిన షబ్బీర్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మండల స్థాయిలో కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని నౌసిలాల్ నాయక్ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   May 10,2026 11:29 pm
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం...

LATEST NEWS   May 10,2026 11:23 pm
మోదీ ఆదరణ ఎంతో విలువైనది
హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ మాదాపూర్‌లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. మోదీ ఆప్యాయతతో పాటు నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, చాలా కార్యక్రమాలు,...

LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...

⚠️ You are not allowed to copy content or view source