Logo
Download our app
ప‌బ్లిసిటీపై నరసింహ అసంతృప్తి
NEWS   May 02,2026 10:33 pm
చిట్యాల బ్రిడ్జ్ రూ.20 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి వాకిటి శ్రీహ‌రి చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి మీడియా ప్రాధాన్యం లేకపోవడంపై MJPVC వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ ఆక్షేపించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమం వార్తల్లో లేకపోవడం విచిత్రమని అన్నారు. ఇతర నేతల చిన్న కార్యక్రమాలకు పెద్ద ప్రచారం లభిస్తోందని, కానీ బీసీ మంత్రికి జరిగిన అభివృద్ధి కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. మంత్రి ప్రజాదరణను కొంతమంది తట్టుకోలేకపోతున్నారని పేర్కొంటూ, బీసీలు ఇకనైనా మేలుకోవాలని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source