Logo
Download our app
రేపు మీ ఫోన్‌కు అలర్ట్‌.. కంగారొద్దు
NEWS   May 01,2026 08:43 pm
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ శనివారం దేశవ్యాప్తంగా సెల్‌ బ్రాడ్‌కాస్ట్‌ అలర్ట్‌ వ్యవస్థ టెస్ట్‌ను చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రజలకు మొబైల్‌ ఫోన్లలో అత్యవసర అలర్ట్‌ నోటిఫికేషన్‌ వస్తుంది. ఇది గట్టి శబ్దం లేదా వైబ్రేషన్‌తో రావచ్చు. అలర్ట్‌ వ్యవస్థ సమర్థతను టెస్ట్ కోస‌మే ఈ మెసెజ్‌ పంపిస్తున్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడలేదని గమనించాలి. అత్యవసర సమయాల్లో కీలక సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడమే దీని ఉద్దేశం.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source