Logo
Download our app
విశాఖ బాలిక‌కు 599 మార్కులు
NEWS   May 01,2026 10:07 am
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జ్ఞానేశ్వరి రాష్ట్ర టాపర్‌గా నిలిచి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విశాఖ NADలోని శ్రీ చైతన్య స్కూల్‌లో చదివిన జ్ఞానేశ్వరి, కేవలం ఒక్క మార్కుతో 600 మార్కుల లక్ష్యాన్ని చేజార్చుకున్నారు. ఆంగ్లంలో ఆమెకు ఒక్క మార్కు తగ్గింది. పరీక్షలకు ముందు టైఫాయిడ్ బారిన పడటంతో ఆందోళన చెందినా, ధైర్యంగా పరీక్షలకు హాజర‌య్యి అద్భుతమైన మార్కులు సాధించారు.

Top News

LATEST NEWS   May 01,2026 10:16 am
తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ 44 డిగ్రీల సెగలు కక్కుతుంటే, మరోవైపు ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై...

LATEST NEWS   Apr 30,2026 10:40 pm
వడ్డాది NTS స్కూల్ విద్యార్థుల ప్రతిభ
వడ్డాది NTS పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 583 మార్కులతో Y. హేమశ్రీ బుచ్చియ్యాపేట మండలంలో ద్వితీయ స్థానం సాధించింది. పాఠశాల స్థాయిలో...

BIG NEWS   Apr 30,2026 10:37 pm
மன்னார்குடியில் நடிகர் கருணாஸ் செய்தியாளர்களுக்கு பேட்டி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடியில் தனுஷ் நடத்த கர படம் பார்த்த பின்பு நடிகரும் சிவகங்கை தொகுதி வேட்பாளருமான கருணாஸ் செய்தியாளர்களுக்கு பேட்டியளித்தார். தமிழகத்தில் வாக்கு சதவீதம் உயர்ந்து...

⚠️ You are not allowed to copy content or view source