Logo
Download our app
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
NEWS   Apr 29,2026 09:43 pm
నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం మాత్రమే ఇసుక విక్రయాలు జరగాలని స్పష్టం చేశారు. అక్రమాలపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి, ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

Top News

LATEST NEWS   Apr 29,2026 10:57 pm
చిరుతతో పోరాడి కాపాడిన పాప‌ తండ్రి
గుజరాత్‌: ఛోటా ఉదైపూర్ జిల్లా రస్లీ గ్రామంలో తండ్రి ధైర్యసాహసం ప్రదర్శించి చిరుత నోట్లో చిక్కుకున్న నాలుగేళ్ల కుమార్తెను ప్రాణాలతో కాపాడాడు. సురేష్ రాథ్వా కుమార్తె ఇంటి...

LATEST NEWS   Apr 29,2026 10:42 pm
మ‌మ‌త‌ కోటలో కమలం వికాసం?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో అధికార TMC, BJP మధ్య హోరాహోరీ పోరు...

LATEST NEWS   Apr 29,2026 09:43 pm
నిర్మల్‌లో జాబ్ మేళా ప్రచారం ప్రారంభం
నిర్మల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళా ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రారంభించారు. కలెక్టరేట్‌లో గోడ ప్రతులను...

⚠️ You are not allowed to copy content or view source