Logo
Download our app
SSC ఫలితాల్లో శిశుమందిర్ ప్రభంజనం
NEWS   Apr 29,2026 01:43 pm
శ్రీ సరస్వతి శిశుమందిర్ హైస్కూల్ విద్యార్థులు SSC ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చారు. విద్యార్థులందరూ ఉత్తీర్ణులై 100% ఫలితాలు నమోదు చేశారు. 16 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. ఉమ్మారెడ్డి నిశ్విత 570 మార్కులతో స్కూల్ టాప్‌గా నిలిచింది. ఈ విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రధానాచార్యులు మోర రణధీర్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డాక్టర్ చక్రవర్తుల అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source