బెల్లి లలితకు ఉద్యమకారుల నివాళి
NEWS Apr 29,2026 11:26 am
HYD: తెలంగాణ గాన కోకిల, తెలంగాణ ఉద్యమ నాయకురాలు బెల్లి లలిత జయంతి సందర్భంగా ఉద్యమకారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, సాదంరాజన్న, కోరే సాయిరాం, కడమంచి రాంబాబు, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్, ఈతముల్లు ప్రసాద్ గౌడ్, స్వామి ముద్దం తదితరులు పాల్గొని ఆమె సేవలను స్మరించుకు న్నారు. ఆమె త్యాగస్ఫూర్తి, ఉద్యమ నిబద్ధత భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.