Logo
Download our app
ఫలించిన DNR ట్రస్ట్ ‘విజయపథం’
NEWS   Apr 29,2026 11:07 am
DNR ట్రస్ట్ చైర్మన్ దొడ్డ ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ములుగు జిల్లా ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీగా పంపిణీ చేసిన ‘విజయపథం’ స్టడీ మెటీరియల్ మంచి ఫలితాలను ఇచ్చింది. టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఈ విజయంతో DNR సేవలను విద్యాశాఖ అధికారులు, టీచ‌ర్లు, విద్యా ర్థులు కొనియాడారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యా యుల మార్గదర్శకత్వం, ‘విజయపథం’ కార్యక్రమం కలిసి ఈ విజయానికి దోహదపడ్డాయని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

Top News

LATEST NEWS   May 10,2026 11:29 pm
దేశం కోసం ఏడాది బంగారం కొనొద్దు
సికింద్రాబాద్‌ బీజేపీ సభలో ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, దేశ ప్రయోజనాల కోసం...

LATEST NEWS   May 10,2026 11:23 pm
మోదీ ఆదరణ ఎంతో విలువైనది
హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ మాదాపూర్‌లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్లారు. దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. మోదీ ఆప్యాయతతో పాటు నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందని, చాలా కార్యక్రమాలు,...

LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...

⚠️ You are not allowed to copy content or view source