Logo
Download our app
టెన్త్ ఫ‌లితాల్లో ములుగు జిల్లా ఫస్ట్!
NEWS   Apr 29,2026 10:33 am
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుద‌ల‌య్యా యి. 95.15% ఉత్తీర్ణత నమోదైంది. 5,26,166 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాయగా 4,97, 312మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 96 % ఉత్తీర్ణత, బాలురు 94%. ములుగు జిల్లాలో అత్య ధికంగా 99.23% ఉత్తీర్ణత నమోదు అయింది. అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లా 89%, రెసిడెన్సి యల్ స్కూల్స్ 99%, ప్రభుత్వ స్కూల్స్ 86%, జ‌డ్పీ స్కూల్స్ 93.53%, మోడల్‌ స్కూల్స్‌ 97. 83%, కేజీబీవీ 98%, ప్రైవేటు స్కూల్స్‌ 95.81% ఉత్తీర్ణత నమోదైంది.

Top News

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

LATEST NEWS   Sep 12,2026 11:02 pm
మట్టి విగ్రహాలనే పూజించాలి
హనుమకొండ నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం ఆవరణలో మట్టి గణపతుల వితరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ పాల్గొని ప్రజలకు మట్టి...

LATEST NEWS   Sep 12,2026 11:01 pm
విద్యార్థులు దేశభక్తి విలువలను అలవర్చుకోవాలి
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని ఎన్సీసీ ఖమ్మం కమాండింగ్ ఆఫీసర్ కేస్ బింద్ర అన్నారు.11వ బెటాలియన్ తెలంగాణ ఎన్సిసి ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు...

⚠️ You are not allowed to copy content or view source